రవ్వ పాయసం|| ravva paayasam|| sweat desert|| sweat recepie|| navaratri prasadam || అమ్మవారి ప్రసాదాలు
కావలసినవి :
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు , జీడిపప్పు , కిస్మిస్ పలుకులు : రెండూ కలిపి పావుకప్పు , బొంబాయిరవ్వ : అరకప్పు , చిక్కని పాలు : నాలుగు కప్పులు
చక్కెర : అరకప్పు , యాలకులపొడి : అరచెంచా .
రవ్వ పాయసం తయారీ విధానం
స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి . అది వేడెక్కాక డ్రైఫ్రూట్స్ పలుకుల్ని వేయించుకుని తీసుకోవాలి . అదే బాణలిలో రవ్వ వేసి వేయించుకుని పాలు పోసి మధ్యమధ్య కలుపుతూ ఉంటే అయిదు నిమిషాలకు రవ్వ ఉడుకుతుంది . అప్పుడు . చక్కెర వేసి కలిపి స్టౌ సిమ్ లో పెట్టాలి . చక్కెర పూర్తిగా కరిగిందనుకున్నాక యాలకులపొడి , వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ పలుకులు వేసి దింపేయాలి .
చాలా చాలా రుచిగా ఉంటుంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి