చికెన్ ఫ్రై బిర్యానీ|| chicken fry biryani


కావాల్సినవి:
1.చికెన్ -1full
2. రైస్-1cup
3.పసుపు- 1tblspn
4.కారం - 3tblspn
5.ఉప్పు - 
6.గరంమసాలా -1 tblspn
7.శనగపిండి -3 tblspn
8. మొక్కజొన్న పిండి - 2 tblspn
9. అల్లంవెల్లుల్లి పేస్ట్
10. బిర్యానీ మసాలా - 2 tblspn
11.నూనె 
12.పెరుగు

తయారుచేసే విధానం: 
చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకుని
ఒక ప్లేట్ లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపి చికెన్ కు పట్టించాలి చికెన్ కాసేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

బిర్యానీ రైస్ తయారు చేసుకోవాలి
స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొంచెం వేసుకుని బిర్యానీ మసాలా ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో కొంచెం పెరుగు వేసుకుని బాగా కలిపి ఒక 2 కప్పులు అందులో నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తర్వాత రైస్ ని అందులో వేయాలి వేసి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు చికెన్ నీ పకోడీ ఎలా వేసుకోవాలి చేసి పెట్టిన చికెన్లో శెనగపిండి మొక్కజొన్నపిండి వేసి కలిపి, బాండీలో నూనె పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీ రెడీ అవుతుంది.


ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ ని చికెన్ పకోడీ రెండు కలిపి దమ్ వేసుకోవాలి.
అంతే చాలా క్రిస్పీ స్పైసీ గా ఉండి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది

కామెంట్‌లు