చికెన్ కర్రీ|| chicken curry

chicken curry youtube link
చికెన్ కర్రీ కి కావాల్సిన పదార్థాలు

1.చికెన్ 1/2 kg
2.పసుపు 1tsp
3. ఉప్పు 2tsp
4.కారం 4tsp
5.గరంమసాలా 1tsp
6.అల్లం వెల్లల్లి పేస్ట్ 2tsp
7.పచ్చిమిరపకాయలు 5
8.కరివేపాకు
9.కొత్తిమీర


తయారుచేయటం:

శుభ్రంగా చికెన్ ని కడిగిపెట్టుకోవలి ,ఇప్పుడు కడిగిన చికెన్ లో పసుపు,ఉప్పు,కరం,అల్లం పేస్ట్ వేసుకుని బాగా ముక్కలకు పట్టెలాగ కలుపుకోవాలి, ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి,

స్టౌ ఆన్ చేసి 
గిన్నెలో నూనె వేసుకోవాలి,నూనె వేడెక్కాక,చికెన్ వేసుకోవాలి, ఒక 5 నిమిషాలకు చికెన్ లోని నీరు బయటికి వచ్చి చికెన్ కొంచం ఉడికిన తరువాత అందులో పచ్చి మిరపకాయలు వేసుకోవాలి,ఒక గ్లాసు నీరు పోయాలి,ఇప్పుడు అందులో గరం మసాలా వేసుకుని మూత పెట్టాలి,ఒక 15 నిమిషాలు తర్వాత మూత తీసి కరివేపాకు వేసుకోవాలి,ఇప్పుడు ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచం వేసుకోవాలి,కొత్తిమీర కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే రుచికరమైన చికెన్ రెడీ

కామెంట్‌లు